ఈ రోజు జమ్మికుంట సివిల్ హాస్పిటల్ లో డాక్టర్ అంకూస్ గారికి పదవి విరమణ సందర్భంగా ఆఫీసు స్టాఫ్ సన్మానం చేయడం జరిగింది. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట చెందిన స్టాఫ్ పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 7 వ తేదిన అందరు స్టాఫ్, మిత్రులు, శ్రేయోభిలాషులు కలిసి పెద్ద ఎత్తున సన్మానం చేయాలని భావిస్తున్నట్లు సమాచారము.