Site logo

పెట్రోల్ బంక్‌లో మోసం జ‌రిగితే ఫోన్ చేయండి

పెట్రోల్ బంక్‌లో మోసం జ‌రిగితే ఫోన్ చేయండి

అక్రమాలకు పాల్పడిన పెట్రోల్ బంక్ యాజమాన్యులపై తూనికల కొలతల యాక్ట్ ప్రకారం 2009, 2011 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎక్క‌డైనా పెట్రోల్ బంక్‌లో మోసం జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తే 94913917 14 నెంబ‌ర్‌కు ఎస్ఎమ్మెస్ చేయాల‌ని సూచించారు. 1800233555, 1800224344 టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాల‌ని కోరారు. www. iocl.com,www.hindustanpetroleum.com, www. bharatpetroleum. com వెబ్‌సైట్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.

Comments

  • No comments yet.
  • Add a comment