మీరు ట్రైన్ లో ప్రయాణానికి సిద్దంమయ్యార, మీరు రైల్వే స్టేషన్ దగ్గర పడిగాపులు పడవలసిన అవసరం లేదు. ట్రైన్ లేట్, ప్రస్తుతం ట్రైన్ ఏ స్టేషన్ లో ఉంది లాంటి సమాచారాన్ని మనజమ్మికుంట.కం ద్వార పొందవచ్చు.
వివరాలకై క్రింది లింక్ క్లిక్ చేసి అందులో మీకు కావలసిన ట్రైన్ యొక్క పేరును లేదా స్టేషన్ యొక్క పేరును ఎంటర్ చేసి మీకు కావలసిన వివరాలను పొందవచ్చు.
గమనిక : జమ్మికుంట స్టేషన్ కు సంబందించిన వివరాలకు స్టేషన్ ను సెలెక్ట్ చేసుకొని jamikunta అని టైపు చేయండి.