జమ్మికుంట పట్టణ మరియు గ్రామీణ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా
12.08.2017, 13.08.2017 మరియు 14.08.2017 తేదీలలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయి. కావున విద్యుత్ వినియోగదారులందరూ ఈ సదవకాశమును వినియోగించుకొని విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించగలరు. గడువులోగా విద్యుత్ బిల్లులు చెల్లించనిచో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.
ఇట్లు
ఆర్.సత్యనారాయణ
ఏ. ఈ. విద్యుత్, జమ్మికుంట