తేదీ 10-08-2017
జమ్మికుంట నుండి బెంగుళూరు కు బయలు దేరిన అండర్ 14 క్రికెట్ జట్టుకు ఎంపికైన జట్టు సభ్యులు
స్థానిక లోటస్ పాండ్ స్కూల్ లో చదువు తున్న 7 గురు విధ్యార్థులు ఈ రోజు బెంగుళూరు లో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి బయలు దేరడం జరిగింది. వీరికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పుల్లూరు సంపత్ రావు జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి సాగనంపారు.